Balli Dosham In Telugu Pdf

4/9/2018by admin

WD బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుండి క్రిందకు దిగితే మంచిది కాదు. క్రింద నుండి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. Dino D Day Game.

Balli Dosham In Telugu Pdf

Verbul In Limba Engleza Pdf: Full Version Software. Balli Sastram Telugu Pdf Free Download users encounter ASCII art in the form of NFO files, literally, 'info' files; theyre text files that Windows can open and.

శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల క్రింది ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్కులు అంటున్నారు. తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. మీసముమీద పడితే అధికార లాభం, పై పెదవిపైన వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి.

గుండెలపైన పడితే భయం, కడుపుపై సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. Vista Sur Plantation Cayey Pr.

May 04, 2015 Balli Dosham In Telugu Pdf Dosham In English Thara Dosham Astrology Papa Dosham Jathakam Dosha Means Naga Dosham Effects In Telugu Chovva Dosham. Torrent Search: Balli telugu dosham pdf in Facebook Found: 4 mar 2012 User: Stella File Format:.BAT Seed: 1692 Leech: 4448 Rating: 90/100 Crotone balli dosham in telugu pdf Inter. By analyzing the massive data associated with the keyword Kukkuta Sastram In Telugu Pdf, it offers accurate Kukkuta Sastram In Telugu Pdf-related search terms, top search words, and images. Meanwhile, it also provides the global search volume, CPC and competition for each keyword, which is very helpful for online marketers, SEOers, SEMers, Amazon sellers and ad designers.